YSRCP Manifesto | YS Jagan | సంక్షేమానికి సంస్కరణలకు మధ్య ఇరుక్కుపోయిన జగన్ | ABP Desam
Continues below advertisement
YSRCP Manifesto | YS Jagan | మరో 20 రోజుల్లో ఎన్నికలు. ఈ కీలక సమయంలో వైసీపీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ఎలా ఉంది..? కొత్తగా ఏ పథకాలు ఇవ్వబోతున్నారు..! అసలు..జగన్ మేనిఫెస్టో లో హైలైట్స్ ఏంటో ABP Desam రివ్యూ చూడండి..!
Continues below advertisement