TDP Campaign Vehicle Fire in Pileru | పీలేరు నియోజకవర్గంలో టీడీపీ ప్రచార రథానికి నిప్పు..ఉద్రిక్తత
Continues below advertisement
పీలేరు నియోజకవర్గంలో టీడీపీ ప్రచార రథానికి నిప్పు పెట్టడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. వాల్మీకీపురం మండలం విఠలం గ్రామం వద్ద ఆపి ఉన్న టీడీపీ ప్రచార రథానికి మాస్కులు ధరించి వచ్చిన దుండగులు నిప్పు పెట్టారు
Continues below advertisement