YSRCP Leaders About Chandrababu Meeting Stampede: పబ్లిసిటీ పిచ్చి వల్లే ఇలా అయిందని ఆరోపణ
గుంటూరులో సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట వల్ల ముగ్గురు మృతి చెందడానికి.... చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే కారణమని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.