Minister Mallareddy About BRS in AP: పోలవరం పూర్తి కేసీఆర్ తోనే సాధ్యమన్న మల్లారెడ్డి

Continues below advertisement

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండకు చేరుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైందన్నారు. ఏపీలో కూడా తెలంగాణ తరహా అభివృద్ధి తీసుకొస్తామని, పోలవరం పూర్తి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram