YSRCP Corporator Allegedly Attacked Anantapur Excise Staff: కేసును బలహీనపర్చారని ఆరోపణలు

అనంతపురంలో ఎక్సైజ్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో నిందితులపై బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయడం సర్వత్రా వివాదాస్పదమవుతోంది. స్టేషన్ లోనే ఎస్సైతో పాటు మహిళా సిబ్బందిపై దాడులు చేసిన కార్పొరేటర్ పై డైరెక్ట్ గా కేసు నమోదు చేయకుండా అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola