YSRCP Changed 11 Constituencies In Charges | సగం మంది మంత్రులకు మొండి చేయి..జగన్ వ్యూహమేంటీ..?|

YSRCP Changed 11 Constituencies In Charges : వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా అలజడి. ఒకేసారి 11 నియోజకవర్గాలకు ఇన్ చార్జులను మార్చేశారు. ఉన్నట్టుండి ఇంత మందిని ఎందుకు మార్చారు..?ఇది ఇక్కడితో ఆగుతుందా..? సగం మంది మంత్రులకు సీట్లు ఇవ్వరా..? అసలు వైసీపీ స్ట్రాటజీ ఏంటీ..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola