Uddanam Kidney Reserach Centre : పలాస కిడ్నీ ఆసుపత్రితో ఉద్దానం సమస్య తీరుతుందా.? | ABP Desam
Continues below advertisement
శ్రీకాకుళం ఉద్దానం వాసులది చెప్పలేని వేదన. కిడ్నీ సమస్యలు అక్కడే ఎందుకో తెలియదు. దశాబ్దాలుగా ఈ వేదన ఏంటో అర్థం కాదు. దేశవిదేశాల నుంచి వైద్యులు, నిపుణులు వచ్చి పరిశీలనలు చేసి వెళ్లినా ఫలితం శూన్యం.
Continues below advertisement