YSRCP Announce 175 MLA Candidates: ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ, ఎవరెవరు ఎక్కడెక్కడ?
ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ లో నివాళులు అర్పించిన తర్వాత, సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తరఫున పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థులను, మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు.