YSR Tallibidda Express Vehicles Ready: డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు సిద్ధం

గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు Andhra Pradesh ప్రభుత్వం Dr. YSR Tallibidda Express వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాకు కనీసం 19 నుంచి 40 వాహనాలు అందేలా మొత్తం 500 వెహికల్స్... Vijayawada Siddartha Medical College ప్రాంగణంలో సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ 1న Benz Circle లో CM జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అన్ని జిల్లాలకు పంపిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ విజయవాడ నుంచి అందిస్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola