తన ప్రాణాలు కాపాడాలి అంటున్న YS Viveka Murder Case నిందితుడు Dastagiri | ABP Desam

Viveka Murder Case లో మరో ట్విస్ట్ చేరింది. ఈ కేసులో Approver గా మారిన వివేకా మాజీ కార్ డ్రైవర్ Dastagiri తన ప్రాణాలు కాపాడాలని పోలీసులను వేడుకుంటున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola