YS Sunitha Reddy Exclusive Interview | అవినాష్ ను ఓడిస్తాం..న్యాయం వైపే కడప ప్రజలు | ABP Desam
ఎంపీ బరిలో ఉన్న అవినాష్ రెడ్డిని ఓడించి..షర్మిలను గెలిపించటం ద్వారా వివేకా హత్య కేసులో కడప ప్రజలు న్యాయమైన తీర్పు చెబుతారని వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి అన్నారు. జగన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదని..ఆయన క్లీన్ చిట్ ఇచ్చినంత మాత్రాన అవినాష్ అమాయకుడు అయిపోడంటూ సునీత్ రెడ్డి చెప్పిన సంచలన విషయాలు ఏబీపీ దేశానికి ఇచ్చిన ప్రత్యేక పొలిటికల్ ఇంటర్వ్యూలో.