Gouthu Sirisha Interview Palasa TDP | ఓటమిపై జగన్‌కు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసిందంటున్న గౌతు శిరీష

రాజకీయాల్లోకి రాగానే ప్రతి నాయకుడికీ ఉద్దానం కిడ్నా సమస్య గుర్తొస్తుంది, తిరిగి శ్రీకాకుళం బోర్డర్ దాటగానే దీని గురించి మర్చిపోతారు అంటున్నారు పలాస టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష. చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్ ఆశయం, మోడీ తోడ్పాటుతో ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటున్న గౌతు శిరీషతో ఏబీపీ దేశం రిపోర్టర్ ఆనంద్ ఫేస్ టు ఫేస్

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola