Hindupur Public Talk on Elections 2024 | టీడీపీ కంచుకోటను వైసీపీ !కూలుస్తుందా..? పబ్లిక్ రియాక్షన్ !

Continues below advertisement

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడోసారి పోటీ చేస్తున్నారు. పోటీ చేసిన రెండు సార్లు విజయాన్ని అందుకున్న బాలయ్య..మూడోసారి విజయాన్ని నమోదు చేస్తారా.? లేదా టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని వైసీపీ అభ్యర్థి దీపిక కైవసం చేసుకుంటారా..? హిందూపురం ఓటర్లు ఏమంటున్నారంటే..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram