YS Sharmila with Turmeric Farmers | మైదుకూరు నియోజకవర్గంలో పసుపు రైతులతో షర్మిల | ABP Desam
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ కు ఓటు వేయాలంటూ ఏసులింగాయపల్లిలో పర్యటించిన షర్మిల అక్కడ పనుల్లో ఉన్న పసుపు రైతులతో మాట్లాడారు. తనను రాజశేఖర్ బిడ్డగా పరిచయం చేసుకుంటూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.