Nandamuri Balakrishna on AP Elections 2024 | విజయనగరం సభలో నందమూరి బాలకృష్ణ డైలాగులు | ABP Desam

విజయనగరం సభలో నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగులతో హోరెత్తించారు. టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజు తరపున ప్రచారం నిర్వహించిన బాలకృష్ణ తన సినిమాలోని డైలాగులు చెబుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola