Ambati Rayudu on CM Jagan | వైసీపీ ఎంపీలపై, సీఎం జగన్ పై అంబటి రాయుడు కౌంటర్లు | ABP Desam

వైసీపీ ఎంపీలపై మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు కీలక కామెంట్లు చేశారు. అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తరపున ప్రచారం నిర్వహించిన రాయుడు.వైసీపీ ఎంపీలతో ఎలాంటి పనులు కావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola