Ys Sharmila vs YS Jagan Fan | AP న్యాయ యాత్రలో షర్మిలకు షాకిచ్చిన జగన్ అభిమాని | ABP Desam

Continues below advertisement

AP న్యాయయాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ షర్మిలకు షాక్ తగిలింది. కడపపార్లమెంట్ పరిధిలో పర్యటిస్తున్న షర్మిల సభకు వచ్చిన ఓ జగన్ అభిమాని..షర్మిల ప్రసంగానికి అడ్డుపడ్డాడు. దీంతో షర్మిల జగన్ కు ఓటు ఎందుకు వేయాలో చెప్పాలంటూ జగన్ అభిమానికి మైక్ ఇచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram