Chiranjeevi Funding Janasena | జనసేనపార్టీకి భారీ విరాళం ఇచ్చిన చిరంజీవి | ABP Desam
మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఆర్థిక సహకారాన్ని ప్రకటించారు. ముందుస్తుగా ఎన్నికల కోసం ఐదు కోట్ల రూపాయల విలువైన చెక్కులను చిరంజీవి పవన్ కళ్యాణ్ ను అంద చేశారు