YS Sharmila Son Marriage At Jodhpur : వైఎస్ రాజారెడ్డి, ప్రియల తలంబ్రాల ఫోటోలు | ABP Desam
వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమారుడు వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల వివాహం రాజస్థాన్ లో గ్రాండ్ గా జరిగింది. జోధ్ పూర్ ప్యాలెస్ లో హిందూపద్ధతిలో, క్రైస్తవ పద్ధతిలో రెండు రకాలుగా పెళ్లి వేడుకలను నిర్వహించారు.