CM Jagan Shock to Kodali Nani : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి సీఎం జగన్ షాక్ | ABP Desam
గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి సీఎం జగన్ షాక్ ఇస్తున్నారు. గుడివాడ ఎమ్మెల్యే టికెట్ సిట్టింగ్ ను కాదని వేరే అభ్యర్థికి కేటాయిస్తున్నారా..ఇప్పుడు గుడివాడలో ఇదే చర్చ నడుస్తోంది.