YS Sharmila Shares Properties To Her Children | బిడ్డలకు ఆస్తి రాసిచ్చిన షర్మిల.. ఎంతో తెలిస్తే షాక్
వైఎస్ షర్మిల వెంట నడుస్తున్న వీరిద్దరు ఆమె బిడ్డలు. వీరిని వెంట పెట్టుకుని కడప జిల్లా వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు షర్మిల వచ్చారు. ఎందుకో తెలుసా... ఆస్తులు వారి పేరిట రాయడానికి..!