Rs 2000 Notes Exchange Case | AR Inspector Swarnalatha అక్రమాలపై వైజాగ్ డీసీపీ ఇంటర్వ్యూ | ABP

విశాఖలో రూ.2వేల నోట్ల మార్పిడి ముఠా తో చేతులు కలిపి ఇద్దరు రిటైర్డ్ నేవీ అధికారుల ను భయపెట్టి డబ్బు కాజేసిన ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వర్ణలత సహా మరో ఇద్దరు హోం గార్డులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అసలేం జరిగిందో వైజాగ్ డీసీపీ విద్యాసాగర్ నాయుడు తో ఇంటర్వ్యూ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola