YS Sharmila: గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడంపై షర్మిల సీరియస్
ప్రకాశం జిల్లా ( Prakasam District ) లో గుండ్లకమ్మ ప్రాజెక్టు ( Gundlakamma Project ) ను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ( YS Sharmila ) పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వహణ గాలికి వదిలేశారంటూ జగన్ పై ( YS Jagan ) విమర్శలు చేశారు.