YS Sharmila Reddy vs YS Vimalamma | వైఎస్ షర్మిల, మేనత్త వైఎస్ విమలమ్మ మధ్య మాటల యుద్ధం | ABP Desam

వైఎస్ వివేకా హత్య కేసులో దోషి వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ పులివెందుల సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల. కొంగు చాచి ప్రజలను అడుగుతూ తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల అత్త, వైఎస్సాఆర్ సోదరి విమలమ్మ మండిపడ్డారు. అలా కొంగు చాచి అడుగుతూ ఫ్యామిలీ పరువు తీస్తున్నావంటూ షర్మిలపై ఫైర్ అయ్యారు. విమలమ్మ వ్యాఖ్యలపై మళ్లీ షర్మిల కౌంటర్ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola