Stone Attack on CM Jagan | విజయవాడ రోడ్ షో లో సీఎం జగన్ పై రాళ్ల దాడి | ABP Desam

Continues below advertisement

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాళ్ల దాడి జరిగింది. విజయవాడలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా గుర్తు తెలియని రాయి పెట్టి కొట్టాడు. పూల మాటున వచ్చిన రాయి నేరుగా జగన్ కంటి పైన తగలింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram