YS Sharmila at Idupulapaya : YSR జయంతికి కుటుంబంతో ఇడుపులపాయలో షర్మిల | ABP Desam
వైఎస్సాఆర్ జయంతి సందర్భంగా ఇడుపుల పాయలో వైఎస్ సమాధి వద్ద షర్మిల నివాళులు అర్పించారు. తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలితో కలిసి వైఎస్ సమాధి వద్దకు చేరుకున్న షర్మిల తొలుత ప్రార్థనలు నిర్వహించారు.