YS Sharmila Arrest| Mega DSC |నడి రోడ్డుపై వైఎస్ షర్మిల అరెస్టు.. ఎందుకంటే..? | ABP Desam
Continues below advertisement
YS Sharmila Arrest| Mega DSC |
మెగా డీఎస్సీ (Mega DSC) ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్ షర్మిలను (YS Sharmila) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Continues below advertisement