YS Sharmila Arrest Chalo Secretariat : ఆంధ్రరత్న భవన్ లోనే వైఎస్ షర్మిల ఆందోళన | ABP Desam

ఏపీ కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ ఛలో సెక్రటేరియట్ కు విజయవాడలో హైటెన్షన్ కు కారణమవుతోంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని చేపట్టి తీరతామని ప్రకటించటంతో అవసరమైతే ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఆంధ్రరత్న భవన్ కు చేరుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola