YS Sharmila Arrest Chalo Secretariat : కాంగ్రెస్ నిరుద్యోగ ర్యాలీకి పోలీసుల ఆంక్షలు అరెస్ట్ లు | ABP
ABP Desam
Updated at:
22 Feb 2024 10:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ ఛలో సెక్రటేరియట్ కు విజయవాడలో హైటెన్షన్ కు కారణమవుతోంది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమాన్ని చేపట్టి తీరతామని ప్రకటించటంతో అవసరమైతే ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఆంధ్రరత్న భవన్ కు చేరుకున్నారు.