RK Roja on Chandrababu Naidu : కుప్పంలో పోటీపై భువనేశ్వరి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా
Continues below advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పనైపోయిందన్నారు మంత్రి ఆర్కే రోజా. ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆ విషయాన్ని ఆయన సతీమణి భువనేశ్వరే స్వయంగా వెల్లడించారన్నారు.
Continues below advertisement