YS Jagan With Kuppam YCP Leaders : నాకు పులివెందుల ఎలానో ఇకపై కుప్పం అలానే | ABP Desam
Continues below advertisement
CM YS Jagan Kuppam YCP నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ కుప్పం నేతలకు భారీగా హామీలు ఇచ్చారు. రెండు రోజుల్లో ప్రగతి పనుల కోసం జీవో ఇస్తానన్న జగన్...భరత్ ను గెలిపిస్తే కుప్పానికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు వైఎస్ జగన్.
Continues below advertisement