Minister Gudivada Amarnath On Gas Leakage: ప్రమాద కారణాలు ఇంకా నిర్ధరణ కావాల్సి ఉందన్న మంత్రి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఓ పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీకేజ్ పై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశించామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola