MLA Chantibabu Comments On YCP: ఎంతమంది పార్టీలు మారట్లేదంటూ ఎమ్మెల్యే చంటిబాబు కామెంట్స్| ABP Desam
కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే పార్టీలు శాశ్వతం కాదన్నారు. అవకాశం ఉన్నంతవరకు అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు.