Youth Voters on AP Elections 2024 | రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నడపటం ఏంటీ.? | ABP Desam
ఏపీ ఎన్నికలపై ఫస్ట్ టైమ్ ఓటర్లు ఈసారి చాలా స్ట్రాంగ్ గా అభిప్రాయాలు చెబుతున్నారు. డబ్బులతో నేతలు ఓట్లు కొనుక్కునే పరిస్థితులు మారాలని తమకు కావాల్సింది ఉద్యోగాలని తేల్చి చెబుతున్న టెక్కలి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులతో ఏబీపీ దేశం ముఖాముఖి.