Anantapur Urban MLA Anantha Venkatarami Reddy | అనంతపురం అర్బన్ లో రెండోసారి గెలుస్తా | ABP Desam
సీఎం జగన్ సంక్షేమపథకాలే శ్రీరామరక్షగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రెండో సారి గెలిచి ఎమ్మెల్యే అవుతానంటున్నారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి .అనంతపురం హెడ్ క్వార్టర్ లో పరిశ్రమలు తీసుకురావటమే తన లక్ష్యమంటున్న అనంత వెంట్రామిరెడ్డితో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్