Youth Training Centers: గర్భిణుల వసతి గృహాలుగా మారిన వైటీసీలు | ABP Desam

Continues below advertisement

Youth Training Centers :

విశాఖ మన్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్.. వైటీసీల అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. గిరిజన యువతలో స్కిల్ డెవలప్‌మెంట్ లక్ష్యంతో నెలకొల్పిన ఈ కేంద్రాలు ప్రస్తుతం గర్భిణులకు వసతి గృహాలుగా మారిపోయాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram