CM Jagan Birthday Special |తండ్రి వైస్సార్ కోసం జగన్ చికెన్ తినడం మానేసారా..? | ABP Desam
ABP Desam
Updated at:
21 Dec 2023 07:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCM Jagan Birthday Special : ఏపీ సీఎం,YSRCP అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా ఆయన అలవాట్లు,బిహేవియర్,లైఫ్లో చెప్పుకోదగ్గ విషయాలను కొన్నింటిని ఏబీపీ దేశం సేకరించింది. ఇందులో కొన్ని అందరికీ తెలిసినవే అయినా, మరికొన్ని జగన్ సన్నిహితుల నుంచి సేకరించినవి. అవేంటో చూసేద్దామా..!