Youth Create Ruckus: బస్సు కింద పడుకుని మరీ హల్ చల్ చేసిన యువకులు, పోలీసులేం చేశారు..?| ABP Desam
ABP Desam
Updated at:
06 Aug 2022 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం సెంటర్లో డ్రగ్స్ మత్తులో ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. ఓ ఆర్టీసీ బస్సును ఆపి.... బస్సు ముందు చక్రాల కింద పడుకున్నారు. ఇలానే సుమారు అరగంట పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు.