Kesineni Nani Ignores Chandrababu: బొకే ఇవ్వకుండా చంద్రబాబును కేశినేని నాని ఎందుకు ఇగ్నోర్ చేశారు..?
విజయవాడలో టీడీపీకి సంబంధించి గత కొన్నాళ్లుగా ఎంపీ కేశినేని నాని అసంతృప్తితో ఉన్నారని, స్థానిక నాయకులతో పడట్లేదని రాజకీయ వర్గాల్లో చర్చ. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముందే అది బయటపడింది.