Allegations On Minister Roja: మేం మతాంతర వివాహం చేసుకున్నాం.. మంత్రి రోజా ఇలానే ఇబ్బందిపెడితే మాకు ఇంకో దారి లేదు..!
Continues below advertisement
Minister Roja: పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీ మతాంతర వివాహం చేసుకున్నారు. మంత్రి రోజా ద్వారా తన తండ్రి ఒత్తిడి తెస్తున్నారని, తమకు ప్రాణహాని కూడా ఉందని, ఇలానే ఇబ్బందిపెడితే ప్రాణాలు తీసుకోవడమే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Continues below advertisement