Taneti Vanitha On Dommeru Issue: దొమ్మేరులో యువకుడి ఆత్మహత్యపై స్పందించిన హోంమంత్రి వనిత.. సీఐడీ విచారణ జరుగుతుందని హామీ
Continues below advertisement
Taneti Vanitha On Dommeru Issue: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో మహేంద్ర అనే యువకుడి మరణంపై.... ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రులు తానేటి వనిత, మేరుగ నాగార్జున మండిపడ్డారు.
Continues below advertisement