YCP vs TDP: విజయవాడ లో చర్చనీయాంశంగా మారిన మాజీ కార్పోరేటర్ పై దాడి ఘటన| DNN | ABP Desam
బెజవాడ కేంద్రంగా హత్యా రాజకీయాలు మరలా తెరమీదకు వచ్చాయి. ప్రదాన రాజకీయ పార్టిల మద్య ఆదిపత్య పోరు లో భాగంగా హత్యాయత్నం ఘటనల వెలుగులోకి రావటం కలకలం రేపుతోంది.టీడీపీ మాజీ కార్పోరేటర్ చెన్నుపాటి గాందీ పై జరిగిన హత్యా యత్నం ఘటన సంచలనం రేపింది.ఈ సంఘటనలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని పోలీసులు ప్రకటించారు.అయితే ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదని పోలీస్ కమీషనర్ స్వయంగా వెల్లడించారు.