టీడీపీని వీడుతున్నారన్న ప్రచారంపై స్పందించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి
తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఇదంతా వైసీపీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న డైవర్షన్ అని ఖండించారు.