YCP MP Chinta Anuradha: అమలాపురం నియోజకవర్గ టికెట్ ఇంకా ఎందుకు కేటాయించలేదు..? ఎంపీ సమాధానం ఇదే..!
Continues below advertisement
టీడీపీ జనసేన ప్రభావం ( TDP Janasena Alliance ) ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టే అమలాపురం ( Amalapuram ) పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ కేటాయింపు విషయమై ఎక్కువ కసరత్తు జరుగుతోందని ఎంపీ చింతా అనురాధ ( MP Chinta Anuradha ) ఏబీపీ దేశం ( ABP Desam ) ఇంటర్వ్యూలో చెప్పారు.
Continues below advertisement