YCP Coordinators After Meeting With YS Jagan: కొంతమంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తక్కువ ఉందని చెప్పారు
YCP New Coordinator లతో CM Jagan సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.