CM YS JAGAN With YCP Co Ordinators:మ్యానిఫెస్టో హామీలన్నీ పూర్తి చేశామని ప్రజలకు చెప్పండి| ABP Desam
Continues below advertisement
వచ్చే ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే ల రికార్డును బ్రేక్ చేసి ఇంకా ఎక్కువ సీట్లు సాధించాలని CM YS JAGAN అన్నారు. YCP Coordinator లతో జరిగిన సమావేశంలో మాట్లాడిన సీఎం జగన్....ప్రతీ కార్యకర్త ఇంటింటింకీ తిరిగి ప్రభుత్వం చేసిన పనులను వివరించాలన్నారు.
Continues below advertisement