YCP Announces Rajyasabha Candidates: ఇద్దరు రెడ్డి, ఇద్దరు బీసీలకు అవకాశం | ABP Desam
ABP Desam
Updated at:
17 May 2022 06:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAndhra Pradesh లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు YSRCP అభ్యర్థులను ప్రకటించింది. విజయసాయిరెడ్డిని మరోసారి కొనసాగించగా... మరో ముగ్గురి పేర్లను కూడా వెల్లడించింది.