CM Jagan At Greenko Inauguration: గ్రీన్ స్టీల్ లాంటి కాన్సెప్టులు వస్తున్నాయ్|ABP Desam
Green Power Care Of Address గా Andhra Pradesh ను మారుస్తామని CM YS Jagan అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో GreenCo గ్రీన్ పవర్ ప్రాజెక్ట్ కు ఆయన శంకుస్థాపన చేశారు.