YCP 3 Years Celebrations : వైసీపీ ప్రధాన కార్యాలయంలో మూడేళ్ల సంబరాలు | ABP Desam

రెండేళ్లు Corona కారణంగా అభివృద్ధి పనులు వాయిదాపడినా రానున్న కాలంలో CM Jagan ప్రగతిని పరుగులు పెట్టిస్తారని YCP నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో మూడేళ్ల సంబరాలను నిర్వహించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola