MP VijayasaiReddy on Amalapuram Issue : అంబేడ్కర్ పేరు వద్దని ప్రతిపక్షాలు చెప్పగలవా? | ABP Desam
Amlapauram లో జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటన వెనుక TDP, Janasena ఉన్నాయని YSRCP MP Vijayasai Reddy అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.